SKLM: రణస్థలం మండలం చిల్లపేట గ్రామానికి చెందిన YCP కార్యకర్త చిల్ల తాతారావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ శనివారం వారిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతోపాటు మండల వైసీపీ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.