AP: విశాఖలో రెండ్రోజులుగా జరుగుతున్న సీఐఐ సదస్సులో ప్రభుత్వం భారీ ఎత్తున MoUలు కుదుర్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. ఇప్పటివరకు 400 MoUల ద్వారా రూ.11,91,972 కోట్ల పెట్టుబడులను ఆహ్వానించింది. విద్యుత్-రూ.5,11,502 కోట్లు, I&I-రూ.2,05,008 కోట్లు, CRDA-రూ.50,511 కోట్లు, మున్సిపల్-రూ.4,944 కోట్లతో పాటు పలు పెట్టుబడులు పెట్టనున్నాయి.