బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్ ఓటమిపాలయ్యారు. చన్పటియా నియోజకవర్గం నుంచి జన్సురాజ్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమి చవిచూశారు. అయితే, యూట్యూబ్లో ఆయనకు 96 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ, 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024లో బీజేపీలో చేరిన ఆయన ఈ ఏడాది జూన్లో ఆ పార్టీ నుంచి విడిపోయారు.