AP: రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏరో స్పేస్, డిఫెన్స్ కారిడార్లు కూడా వస్తున్నాయి. విమానాల వినియోగం పెరుగుతోంది. విమానాల ఉత్పత్తి కూడా మరింత పెరగాలి. ఏరో స్పేస్, దేశ రక్షణ అవసరాలను తీర్చేలా.. రేమండ్ గ్రూప్ పరికరాల తయారీ అభినందనీయం’ అని పేర్కొన్నారు.