W.G: మహిళల బ్యాగుల్లో నుంచి బంగారం నగలు దొంగలిస్తున్న జిల్లా తాడేపల్లిగూడెం యాగరపల్లికి చెందిన ఆరుగురు దొంగల ముఠాను గుంటూరు రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనాలపై మహిళల నుంచి ఫిర్యాదులు అందడంతో శుక్రవారం బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ముమ్మర తనిఖీలు చేసి వీరిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.6 లక్షల విలువైన 75 గ్రా. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు