KMR: జిల్లాలో ప్రజలు చలితో బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. అత్యల్పంగా బీబీపేటలో 8.6°C నమోదు అయ్యింది. బొమ్మన్ దేవిపల్లి 8.9, నస్రుల్లాబాద్, గాంధారిలో 9, లచ్చపేట 9.5, ఎల్పుగొండ, డోంగ్లిలలో 9.6, బీర్కూర్, రామలక్ష్మణపల్లిలో 9.7, సర్వాపూర్ 10, మేనూరు 10.1, రామారెడ్డి 10.3గా నమోదయ్యాయి.
Tags :