KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావును భద్రాద్రి మహారాజ్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సభ్యులు మాట్లాడుతూ.. ఈనెల 18వ తేదీన భద్రాచలం మార్కెట్ యార్డులో జరిగే మహా పడి పూజకు రావాలని ఆహ్వాన పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వస్తానని మాట ఇచ్చినట్లు తెలిపారు.