BPT: కారంచేడు పోలీస్ స్టేషన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఖాదర్ భాషా పాల్గొని సిబ్బందితో కలిసి స్టేషన్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.