TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక BRS అభ్యర్థి మాగంటి సునీత నివాసానికి మాజీ మంత్రి KTR వెళ్లారు. వారి కుటుంబసభ్యులను ఇవాళ ఉదయం కలిశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని.. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని వారికి కేటీఆర్ ధైర్యం చెప్పారు. కాగా, జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయిన విషయం తెలిసిందే.