సూర్యాపేట మండలం దురాజ్‌పల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటన కారణంగా జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మీద ట్రాఫిక్ సంభవించింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.