మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో ఓ మూవీ రాబోతుంది. ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. దీంతో స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే ఇది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇక KVN ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని నిర్మించనుంది.