AP: లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న అనిల్ చోక్రాకు ACB కోర్టు రిమాండ్ విధించింది. ఈనెల 21వ తేదీ వరకు రిమాండ్కు తరలించాలని ఆదేశించింది. లిక్కర్ స్కాం కేసులో చోక్రా A49 నిందితుడిగా ఉన్నారు. కాగా అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. చోక్రా 25 షెల్ కంపెనీలను స్థాపించి బ్లాక్ మనీని వైబ్ మనీగా మార్చినట్లు పోలీసులు గుర్తించారు.