TG: CM రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రేవంత్‌తో పాటు Dy.CM భట్టి విక్రమార్క, PCC చీఫ్ మహేష్ కుమార్, జూబ్లీహిల్స్ MLA నవీన్ యాదవ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరుగుతోంది.