AP: కల్తీ మద్యం కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ సజ్జల శ్రీధర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. అదేవిధంగా చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు పిటిషన్లపై కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.
Tags :