కోనసీమ: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న కాట్రేనికోన విద్యార్థి విత్తనాల కుశాల్ నాగ వెంకట్‌ను మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘనంగా సత్కరించారు. నిన్న అమలాపురంలో జరిగిన శెట్టిబలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుశాల్‌ను మెమెంటో అందించి అభినందించారు. చిన్నవయసులోనే రికార్డు సృష్టించడంపై హర్షం వ్యక్తం చేశారు.