తెలుగు రాజకీయాల్లో నెలకొన్న’సిస్టర్ స్ట్రోక్’ సెంటిమెంట్ బీహార్‌కు పాకింది. బీహార్ ఎన్నికల్లో RJD ఓటమి తర్వాత లాలూప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య తన సోదరుడిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. దీంతో మొన్న వైసీపీకి షర్మిల, నిన్న BRSకు కవిత, నేడు ఆర్జేడీకి రోహిణి ఆచార్య.. ఇలా సాగుతోంది. దీంతో ప్రాంతీయ పార్టీల్లో ‘సిస్టర్ స్ట్రోక్’ చర్చనీయాంశంగా మారింది.