KKD: తొండంగి మండలానికి చెందిన వైసీపీ దళిత నేతలు ఒక్కొక్కరిగా తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. తేటగుంట క్యాంప్ కార్యాలయంలో నిన్న సాయంత్రం ఏ.వీ. నగరానికి చెందిన సీనియర్ వైసీపీ దళిత నేతలు డేగల డేవిడ్ రాజు, డేగల కృష్ణ, బత్తిన కిషోర్, ఇంత సంతోశ్, డేగల ప్రకాశ్ తదితరులు టీడీపీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే యనమల దివ్య పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.