KRNL: ఒక్కరికీ ఇళ్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు ఇస్తామని మంత్రి టీ.జీ. భరత్ పేర్కొన్నారు. ఇవాళ జగన్నాథగట్టు వద్ద ఉన్న NTR కాలనీలో టిడ్కో గృహాలను మంత్రి, MLAలు గౌరు చరితరెడ్డి, దస్తగిరి, కూడా ఛైర్మన్ వెంకటేశ్వర్లు, కమిషనర్ పి. విశ్వనాథ్ పంపిణీ చేశారు. అనంతరం లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.