GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై, ఆగస్టు నెలలో యోగ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. పీజీ డిప్లొమా ఇన్ యోగా సెకండ్ సెమిస్టర్, ఎమ్మెస్సీ యోగా ఫోర్త్ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 26వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1,860 చెల్లించాలన్నారు.