W.G: ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ, సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సీ, సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.