E.G: నిరుపేదలు సొంతింటి కలలను సాకారం చేసుకోవాలని ఎంపీడీవో ఎం. గోవింద్ మంగళవారం తెలిపారు. కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఆవాస్ 2.0 పథకం కింద పేదలకు సుమారు రూ. 1.50000 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. పేద ప్రజలు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలన్నారు. నవంబర్ 5 నుంచి 30వ తేదీ వరకు అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చునని MPDO పేర్కొన్నారు.