AP: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 24 నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాగులో పంచ సూత్రాలపై వారంపాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అగ్రిటెక్పై రైతుల్లో చైతన్యం తీసుకువద్దామని అధికారులకు పిలుపునిచ్చారు.