TG: HYDలోని శంకర్పల్లికి చెందిన అయ్యప్ప భక్తుడు మల్లికార్జున రెడ్డి శబరిమల దర్శనానికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందారు. పంబ నదిలో స్నానం అనంతరం స్వామి సన్నిధానం చేరుకునే మార్గంలో పులిమెడ వద్ద అస్వస్థతకు గురయ్యారు. పరీక్షించిన వైద్య సిబ్బంది మృతి చెందినట్టు నిర్ధరించారు.