JGL: మెట్ పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ PACS ఛైర్మన్‌గా కేసిరెడ్డి నవీన్, 12 మంది డైరెక్టర్లు గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు సొసైటీకి సంబంధించిన అకౌంట్‌ను పరిశీలించగా గత సంవత్సర వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన లెక్కల్లో పొరపాట్లు ఉన్నట్లు గుర్తించి అధికారులకు తెలిపారు. రెండు రోజుల్లో సొసైటీకి సంబంధించిన బాకీ జమచేస్తామన్నారు.