WGL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) 27వ డివిజన్ అధ్యక్షుడిగా బండారి గంగయ్య (వంశరాజ్) నియమింపబడ్డాడు. ఈ మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షుడు పెండెల సంపత్ ఆయనను నియమిస్తూ ఈరోజు నియామకపత్రం అందచేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరెల్లి రాము, జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి రామారావు, మహిళా సెల్ జిల్లా అధ్యక్షురాలు మంచాల పద్మ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.