TG: జిన్నింగ్ మిల్లు కార్మికులతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. సమ్మెను వెంటనే విరమిస్తున్నట్లు జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ప్రకటించింది. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
Tags :