TG: తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక విజ్ఞప్తి చేశారు. ‘శబరిమల అయ్యప్ప యాత్రలో ఏటేటా మన భక్తులకు కష్టాలే ఎదురవుతున్నాయి. కేరళలో ఏపీ భక్తులు అడ్రస్ అడిగితే పోలీసులు అసభ్యంగా మాట్లాడడం దారుణం. వెంటనే కేరళ, గోవాలలో మన భక్తుల కోసం ప్రత్యేక హెల్ప్ సెంటర్స్ ఏర్పాటు చేయండి. AP సీఎం చంద్రబాబు, TG సీఎం రేవంత్ చొరవ తీసుకోవాలి’ అని కోరారు.