AP: ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్ట్ నేత హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అల్లూరి జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. హిడ్మా, ఆయన భార్య రాజే పోస్టుమార్టానికి హిడ్మా సోదరుడు, భార్య సోదరి, గ్రామ సర్పంచ్ హాజరయ్యారు.