GDWL: కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఆన్లైన్ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన నేరాలపై సమీక్షించారు. ఈ సమీక్షలో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.