BDK: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58 జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గురువారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ రెహమాన్, టీపీసీసీ కార్యదర్శి నాగ సీతారాములు, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, గ్రంథాలయ కార్యదర్శి కరుణ కుమారి పాల్గొని వివిధ కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.