MDK: వీధి వ్యాపారులను వారంలోగా గుర్తించి బ్యాంకులకు సమర్పించాలని మెప్మా పిడి హనుమంత రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో పీఎం సేవా నిధి ఆత్మ నిర్బార్ నిధి పథకం కింద 50 మంది వంతున ఎంపిక చేయాలని ఆర్పీలకు సూచించారు. ఈ పథకం మరో ఐదేళ్లు కొనసాగుతుందన్నారు.