SDPT: సిద్దిపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారులపై అక్రమ పార్కింగ్, దుకాణాల ముందు నిల్వలు పెడితే గురువారం నుంచి జరిమాన విధించడం జరుగుతుందని బెజ్జంకి ఎస్సై బోయిని సౌజన్య తెలిపారు. ఇటీవల కాలంలో రహదారులపై వాహనాలను నిర్లక్ష్యంగా నిలిపడం, పరిమితిని అతిక్రమించి వ్యాపారాలను నిర్వహించడం, దుకాణాల ముందుభాగంలో వ్యాపార వస్తువులను రోడ్లపై నిల్వ చేయడం వంటి చర్యలు పెరిగాయన్నారు.