సత్యసాయి: లేపాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ‘సత్య గీత’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉప్పర సగర వెల్ఫేర్ డైరెక్టర్ మణిప్రియ దాలవటం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈశ్వర్ రెడ్డి, సప్తగిరి ప్రిన్సిపాల్ శ్రీనాథ్‌రెడ్డి, నారాయణ రెడ్డి, ఏవో గంగిరెడ్డి తదితరులతో పాటు పలు రాష్ట్రాల కవులు, కవయిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.