సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ రోజు నూతన విత్తన చట్ట ముసాయిదా బిల్లు–2025 పై అవగాహన మరియు సూచనల సేకరణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సమావేశాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కంపసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. విత్తన ఉత్పత్తిదారులు, డీలర్లు మరియు రైతుల నుంసీ సూచనలు సలహాలు స్వీకరించారు.