AP: మాజీ సీఎం జగన్ ఆదేశాలతో పలు విభాగాల్లో అధ్యక్షులను వైసీపీ నియామక కమిటీ నియమించింది. ఎన్టీఆర్ జిల్లా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా రాయన భాగ్యలక్ష్మీ, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధిగా సంపతి విజితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.