JN: జనగామలో ఆర్ఎంపీ, పీఎంపీ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు పసునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలపై జరుగుతున్న ఎన్ఎంసీ, టీజీఎంసీ దాడులను వెంటనే ఆపాలని అన్నారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.