KDP: జర్నలిస్టుల సంక్షేమం కోసం జాప్ జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంతో కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు సూర్యనారాయణ రెడ్డి, రమణ, వెంకటేశ్ అన్నారు. ఇవాళ నగరంలోని జాప్ కార్యాలయంలో 33వ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులతో కలిసి కేకు కట్ చేసి వేడుక చేసుకున్నారు. ప్రజలకు ఖచ్చితమైన సమాచారం అందించటం మా హక్కుగా పేర్కొన్నారు.