KMM: సత్తుపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కిలారి వెంకటేశ్వరరావు ఇటీవల కాలి గాయంతో అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మంత్రి వారిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు చలసాని సాంబశివరావు సహా పలువురు ముఖ్య నాయకులు ఉన్నారు.