KRNL: పెద్దకడబూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఇవాళ లైబ్రేరియన్ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. బాలికలకు చిత్రలేఖనం, క్రీడా పోటీలను నిర్వహించారు. గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయమని స్పష్టం చేశారు. తీరిక సమయాల్లో విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.