KDP: పెండ్లిమర్రి మండలంలోని దాసరపల్లి గ్రామంలో పంట పొలాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. రచ్చబండ కార్యక్రమం పూర్తవగానే ఆయన ట్రాక్టర్ మీద పొలాల్లో పర్యటించి అక్కడి రైతులతో మాట్లాడారు. అనంతరం అక్కడి మహిళలతో పరిస్థితులపై ముఖ్యమంత్రి చర్చించారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.