VZM: ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల కమీషన్ ఛైర్మన్ జవహర్ కమిటీ జిల్లాలో రేపు పర్యటించనుంది. ఈ మేరకు కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1గంట వరకు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో షెడ్యూల్డ్ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారన్నారు.