MBNR: వయోవృద్ధుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల ముగింపు సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వృద్ధులు తాము జీవించినన్ని సంవత్సరాలు ఆస్తులను తమ పేరిటే ఉంచుకోవాలని సూచించారు.