MDK: రామాయంపేట కళాశాలలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏబీవీపీ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర కో కన్వీనర్ బండారు ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి అర్జున్, నవీన్, భరత్ సింగ్, అరవింద్, భాను, భాస్కర్, దీక్షిత్, వినయ్ శ్రీ, అలేఖ్య పాల్గొన్నారు.