VZM: క్రీడలతోనే మానసిక శారీరక దృఢత్వం సాధ్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజ్జి స్టేడియంలో డిఎస్ రాజు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను బుధవారం మంత్రి ప్రారంభించారు. డిఎస్ రాజు పేరు మీద ఆయన మనవడు శిరీష్ గ్రామీణ స్థాయిలో క్రికెట్ని అభివృద్ధి చేసేందుకు 14 టీమ్లతో టోర్నమెంట్ నిర్వహిస్థూ, బహుమతి ఇవ్వడం అభినందనీయమన్నారు.