KNR: స్థానిక SRR ప్రభుత్వ కళాశాల పీజీ 2వ, 4వ సెమిస్టర్ ఫలితాలను ప్రిన్సిపల్ కే.రామకృష్ణ బుధవారం విడుదల చేశారు. అటానమస్ హోదాలో రెండవ బ్యాచ్ పీజీ ఫలితాలు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఫలితాల్లో 2వ సెమిస్టర్లో 77 శాతం, 4వ సెమిస్టర్లో 89 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు.