BHPL: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ & దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా MLA గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు. వృద్ధులు సమాజానికి మార్గదర్శకులని, వారి అనుభవం-జ్ఞానం యువతకు ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తుందని MLA అన్నారు.