KMM: కామేపల్లి మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, అగ్రికల్చర్ కార్పోరేషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్ రెడ్డి బుధవారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. పొన్నెకల్లు గ్రామానికి నిర్మించబోయే రహదారి పైలాన్ పనులను పర్యవేక్షించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను సందర్శించారు.