ASR: అరకులోయ ఆర్ఐటీఐ నందు 3 నెలల స్వల్పకాలిక ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ & పెరిఫెరల్స్, AWS & అజర్ క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సులు ఉచితంగా అందిస్తున్నట్టు ప్రిన్సిపాల్ వై. ఉమాశంకర్ తెలిపారు. ఈ కోర్స్లలో శిక్షణ పొందటకు పది పాసై,16 ఏళ్ళు పైబడిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్ధులు డిసెంబర్ 1 లోపు ధరఖాస్తులను ఆర్ఐటీఐ ఆఫీసు నందు అందజేయాలని సూచించారు.