స్వదేశీ సంస్థ ఇండ్కల్ టెక్నాలజీస్ వోబుల్ వన్ పేరిట తన తొలి స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్ 6.67 అంగుళాల FHD+అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, మీడియా టెక్ 7400 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16, వెనక వైపు 50MP+8MP+2MP మ్యాక్రో కెమెరాతో వస్తోంది. 8GB+128GB వేరియంట్ ధరను రూ.22,000గా కంపెనీ నిర్ణయించింది. DEC 12న విక్రయాలు ప్రారంభంకానున్నాయి.