MNCL: చెన్నూరు MPDO కార్యాలయంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృధి పనులపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృధి పనులపై పురోగతి, ఇంకా జరగాల్సిన పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అభివృధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.